హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని స్కూళ్లకు రేపు ఇస్లామిక్ మాసమైన రజబ్ షబ్-ఎ-మెరాజ్ కోసం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. షబ్-ఎ-మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రాత్రి. ఈ రోజు ముస్లీంలు జాగరణ చేస్తారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు.
తెలంగాణలో రేపు స్కూళ్లకు ఆప్షనల్ హాలిడే !
January 27, 2025
0
Tags