విశాఖపట్నంలో మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దుండగులు !

Telugu Lo Computer
0


విశాఖపట్నంలోని మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను  పక్కనే ఉన్న దుకాణదారులు జుట్టుపట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు.అద్దె విషయంలో ఆమెపై యజమాని  దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)