కుంభమేళలో మోనాలిసాపై ఫోటోల పేరిట దాష్టీకం !

Telugu Lo Computer
0


కుంభమేళలో పూసలమ్మే మోనాలిసాపై ఫోటోల పేరిట కొందరు యువకులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. కుంభమేళ కంటే ఇప్పుడు మోనాలిసాపైనే జనాలు ఫోకస్ చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది కొందరి భక్తుల తీరు. కుంభమేళాకు వచ్చిన యువకులు..మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ తరుణంలోనే కుటుంబ సభ్యులు ఆ యువతిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆ ఫోటోలు వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. మధ్య ప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసా ఫ్యామిలీ…. బతకుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పేదింటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి ? అంటూ పూసలమ్మే మోనాలిసాకి నెటిజన్లు సపోర్ట్‌ గా ఉంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)