కోడిపందాల విజేతకు రూ. 25 లక్షల 'మహీంద్రా థార్ ' గిఫ్ట్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో కోడిపందాల విజేతకు 25 లక్షల రూపాయల విలువైన 'మహీంద్రా థార్ ' గిఫ్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ‘మహీంద్రా థార్ ‘ గిఫ్ట్ వీడియో వైరల్‌ గా మారింది. సంక్రాంతి అనగానే అందరికీ కోడి పందేలు గుర్తొస్తాయి. ప్రతీ జిల్లాలో ఈ పందేలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మనం కోడి పందేలు, ఎడ్ల పోటీలను చూసాము. దీనికి భిన్నంగా గోదావరి జిల్లాలో పందుల పోటీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సందర్భంగా పందుల పోటీలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)