మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు !

Telugu Lo Computer
0


హిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇలాంటి చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని తన స్ధాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కొత్త బస్సులను పెంచి, ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)