తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న సమయంలో తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసిపి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో.సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్లను అనంతపురానికి ఈసీ బదిలీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)