15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ !

Telugu Lo Computer
0


15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన  ఢిల్లీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. సునామీ ఇన్నింగ్స్‌ అనంతరం ఢిల్లీ ఓపెనర్‌ జేక్‌ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో జేక్‌ 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు.ఫలితంగా ఢిల్లీ 7.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 114 పరుగులు చేసింది. అభిషేక్‌ పోరెల్‌ (27), హోప్‌ క్రీజ్‌లో ఉన్నారు. జేక్‌ అర్ద సెంచరీలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 4 ఓవర్ల తర్వాత ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. జేక్‌ 18 బంతుల్లో 58, అభిషేక్‌ పోరెల్‌ 7 బంతుల్లో 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)