బీజేపీ మేనిఫెస్టో కోసం రేపటి నుంచి సలహాల స్వీకరిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ దగ్గర క్లారిటీ లేదని ఆరోపించారు. మోడీని రేవంత్‌రెడ్డి పెద్దన్న అన్నంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైపోతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పేపర్‌కే పరిమితయ్యానని, ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం మొదలుపెడతామని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మేనిఫెస్టో కోసం సలహాల స్వీకరిస్తాం !
March 05, 2024
0
Tags