ఏప్రిల్ 1 నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. దాదాపు 800 రకాల మందుల రేట్లు పెరగబోతున్నాయి. వీటిలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ తదితర మందులు ఉన్నాయి. కేంద్ర ఆదేశాలతో నేషనల్ లిస్టు ఆఫ్ఎసేన్షియల్ మెడిసిన్ ధరలను ప్రస్తుత ధరలకు అదనంగా 0.55 శాతం పెంచనున్నారు. బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులకు వినియోగించే యాంటీబయాటిక్స్ తదితర మెడిసిన్స్ రేట్లు పెరగనున్నట్లు డ్రగ్ ఆథారిటీ ఆఫీసర్లు తెలిపారు.
ఎమర్జెన్సీ మెడిసిన్ ధరలు పెంపు కు కేంద్రం అనుమతి !
March 23, 2024
0