త్వరలోనే గాజాలో శాంతి ఒప్పందం

Telugu Lo Computer
0


జ్రాయోల్, హమాస్ మధ్య అతి త్వరలోనే శాంతి ఒప్పందం జరగనుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వచ్చే సోమవారానికి కల్లా అది రూపు దాల్చొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. సంధి కుదిరితే హమాస్ వద్దనున్న ఇజ్రాయెల్ పౌరులను, ఇజ్రాయెల్ తమ వద్దనున్న పాలస్తీనీయులను విడుదల చేయాల్సి ఉంటుంది. గాజాలోకి ట్రక్కుల్ని అనుమతించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)