ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ !

Telugu Lo Computer
0


మ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఇటీవలే ఈ కేసులో కవితకు నోటీసులిచ్చి ఈనెల 26న విచారణకు రావాలని సీబీఐ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో విచారించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి.. అక్కడ ఆమెపై ప్రశ్నలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)