మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్లున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే కవిత, కేటీఆర్, హరీశ్ రావు పేర్లతో బీఆర్ఎస్ విడిపోతుందన్నారు. బీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని విమర్శలు చేశారు. అయితే బీఆర్ఎస్ లో హరీశ్ రావు ఎల్పీ లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది !
February 15, 2024
0
Tags