ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. తొలుత అక్టోబర్ 23వ తేదీన విజయదశమి పండుగకు అధికారిక సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అక్టోబర్ 23, 24న రెండు రోజులు దసరా సెలవులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల మార్పుతో ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్ అన్నింటికీ మొత్తం 10 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 24 విజయదశమి అనంతరం అక్టోబర్ 25న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
దసరా సెలవుల్లో మార్పు !
October 18, 2023
0
Tags