హర్యానాలోని బహదూర్ ఘర్ లో ప్రపంచ వ్యాప్తంగా రెండో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణపతి డ్యాం వద్ద వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపాన్ని రంగు రంగుల పూలు, బెలూన్ లతో స్వామి వారిని అలంకరించారు. ఇక్కడ 2016 లో 74 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని నైపుణ్యం కలిగిన శిల్పులు రూపొందించారు. గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.
హర్యానాలో అతి పెద్ద వినాయకుడి విగ్రహం మండపం
September 20, 2023
0
Tags