ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు !

Telugu Lo Computer
0


ఢిల్లీ ఆర్టీసీ బస్సులో ఓ సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఓ వ్యక్తి తన స్టాప్ రావడంతో సీటులో నుంచి దిగిపోయాడు. అయితే అప్పటికే ఆ సీటు దగ్గర నిల్చున్న ఇద్దరు మహిళలు సీటు ఖాళీ కావడంతో ఒక్కసారిగా కూర్చున్నారు. ఇద్దరు ఒకేసారి కూర్చోవడంతో మహిళల మధ్య వివాదం చెలరేగింది. సీటు నాదంటే నాది అంటూ కొట్టుకున్నారు. జుట్లు పట్టుకున్నారు. ఇంతలో డ్రైవర్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వినలేదు. మరింతగా రెచ్చిపోయి కొట్టుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)