అత్తాపూర్​లో డెడ్​బాడీ కలకలం

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్​లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్​ చెరువులో డెడ్​బాడీ ఉన్నట్లు స్థానికులు గుర్తించి, సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన అత్తాపూర్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, డెడ్​బాడీని బయటకి తీయించి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా చంపి పడేసి ఉంటారా.. ఆత్మహత్యా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)