వాలంటీర్లకు గౌరవవేతనం తర్వాతే ఉద్యోగులకు జీతాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైనా పర్వాలేదు గానీ, వాలంటీర్లకు మాత్రం ప్రతి నెలా ఒకటో తేదీనే గౌరవ వేతనం అందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సంబంధిత పోర్టల్‌ లో మార్పులు చేయాలని తాజాగా ఆదేశించింది. దీంతో వాలంటీర్లకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్‌ చేశాకే.. మిగతావి పొందుపర్చేలా పోర్టల్‌లో మార్పులూ జరిగిపోయాయి. గౌరవ వేతనం చెల్లింపు కొన్ని జిల్లాల్లో జాప్యమవుతుందన్న సమాచారంపై ప్రభుత్వం ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)