పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో పాల్గొన్నప్పుడు జగన్ మీద కొన్ని విమర్శలు చేశారు. వైఎస్ భారతమ్మ నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించమ్మా లేదంటే నేను నేర్పిస్తాను అంటూ కామెంట్ చేశాడు. కాగా అదే కామెంట్లపై మంత్రి రోజా కౌంటర్ ఇవ్వాలనుకుంది. పవన్ కల్యాణ్ వచ్చి జగన్ కు సంస్కారం నేర్పిస్తాడంట. ఎలా ఉందంటే, సన్నీలియోన్ వేదాలు పలికించినట్టు ఉంది. ఈ వీడియోను సన్నీలియోన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫైర్ అయింది. నేను ఒక పోర్న్ స్టార్ ను. కానీ నా గతం గురించి నేను ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. నేను ఏది చేయాలనుకున్నా సరే బహిరంగంగానే చేశాను. కానీ మీలా చేయలేదు. మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేను ఇండస్ట్రీని వదిలేశాను, మీరు వదిలేయలేదు అంటూ కామెంట్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకేముంది దీన్ని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆడేసుకుంటున్నాయి. https://t.me/offerbazaramzon
Post a Comment
0Comments
3/related/default