కర్నాటకలో ఓ యువకుడు సినిమాల్లో మాదిరిగా పెద్ద సాహం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతనిపై దాడికి దిగింది. అతను వెనక్కి తగ్గలేదు. దాంతో తలపడ్డాడు. ఒంటిపై గాయాలవుతున్నా లెక్క చేయలేదు. మొత్తానికి దాంతో పోరాడి గెలిచాడు. చిరుతపులి కాళ్లు, చేతులు కట్టేసి బైక్ వెనుక భాగంలో బిగించి తీసుకెళ్తుంటే గ్రామస్తులు చూసి ఉలిక్కిపడ్డారు. చేతుల నిండా చిరుత చేసిన గాయాలున్నా లెక్క చేయకుండా దానిని అటవీ అధికారులకు వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు ముత్తు. ఇక అతనిని చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. https://t.me/offerbazaramzon
దాడి చేసిన చిరుతను బైక్‌కి కట్టేసి అధికారులకు అప్పగించాడు !
July 15, 2023
0
Tags