బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లో పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే గాక, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చి వేసింది. నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియా సాత్నా జిల్లా మైహర్ పట్టణంలో ఓ ప్రముఖ ఆలయ ట్రస్టులో దినసరి వేతన కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ దారుణం వెలుగు లోకి రావడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించి అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా ఉదయ్‌పూర్‌లో ఉన్న రవీంద్ర ఇంటిని, మలియాన్ టోల న్యూబస్తీ లోని అతుల్ ఇంటిని శనివారం బుల్‌డోజర్లతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)