ఏనుగు బర్త్ డే సెలబ్రేషన్స్ !

Telugu Lo Computer
0


సుదర్శన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఎలిఫెంట్ బర్త్ డే వేడుకలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఎక్కడిది ? వీడియోలో వారు ఎవరు ? వివరాలు తెలియలేదు కానీ ఏనుగు కోసం రకరకాల పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. పూల దండ వేశారు. 'హ్యాపీ బర్త్ డే టూ యూ; అని పాడుతూ విషెస్ చెప్పారు. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఏనుగు పట్ల వారికున్న ప్రేమ, భక్తి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 'వాట్ ఏ లవ్లీ పార్టీ' అంటూ ఏనుగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనేకమంది మనసు దోచుకున్న ఈ వీడియో వ్యూస్‌తో దూసుకుపోతోంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)