యువకులను అర్ధనగ్నంగా మార్చి కర్రలతో దాడి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని జవ్లీ గ్రామంలో ఈ నెల 13న  మరో దారుణ జరిగింది. ముగ్గురు వ్యక్తులను అర్ధనగ్నంగా మార్చి కిందపడేసిన కొందరు వ్యక్తులు వారిని కర్రలతో చితకబాదారు. శరీరంపై పడుతున్న దెబ్బలకు తాళలేని బాధితులు బాధతో ఆర్తనాదాలు చేశారు. ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఆరేడుగురు వ్యక్తులు వారిని విచక్షణ రహితంగా చావబాదుతుంటే చుట్టూ గుమికూడిన వారు వారిని ప్రోత్సహించారు. దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. గ్రామస్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)