మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండలో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ రచ్చకెక్కింది. అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన శ్రీకోనా బెటాలియన్ సుమారు 2 కోట్ల విలువైన హెరాయిన్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుంది. నార్కో-టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా కాచర్ జిల్లాలోని లఖిపూర్ సబ్ డివిజన్ నుండి స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. అస్సాం రైఫిల్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఈస్ట్) రక్షణలో అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన శ్రీకోనా బెటాలియన్ 24 సోప్ కేసులను స్వాధీనం చేసుకుంది. వీటిలో సుమారు 2 కోట్ల విలువైన డ్రగ్స్ ఉండే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. https://t.me/offerbazaramzon
మణిపూర్‌లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం !
July 11, 2023
0
Tags