పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం !

Telugu Lo Computer
0


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11న ముగుస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషీ ట్వీట్ చేసి స్పష్టం చేశారు. అన్నీ పార్టీలూ ఈ సమావేశాల్లో పాల్గొనాలనీ, దేశంలో అంశాలపై చక్కగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిసెఫ్ సివిల్ కోడ్-యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)