దేశంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,360 గా వుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.950, 24 క్యారెట్లపై 1,030 ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.2,490 మేర పెరిగి రూ.77,090 లుగా కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,510గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,070. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
భారీగా పెరిగిన పసిడి ధర !
April 06, 2023
0
Tags