లిక్కర్ స్కాం సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని మే 12 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన సిసోడియా కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి సీబీఐ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు ప్రస్తుతం పురోగతి దశలో ఉందని.. కస్టడీ పొడిగించాలని కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది. సిసోడియా ప్రస్తుతం సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేయగా వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. సిసోడియాకు మాత్రం తీహార్ జైలులో ఉంటున్నారు
మే 12 వరకు సిసోడియా కస్టడీ పొడిగింపు
April 27, 2023
0
Tags