నవీన్ హత్య కేసును ప్రస్తావిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హత్యకు గురైన నవీన్, నిందితుడు హరిహర కృష్ణతో పాటు నిహారిక ఫొటోను పోస్ట్ చేసిన వర్మ 'అమ్మాయి కోసం ఒక అబ్బాయి తన స్నేహితుడిని అతి కిరాతకంగా చంపాడు. ప్రేమ గుడ్డిదని తెలుసు.. కానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు' అని రాసుకొచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. వర్మ తీసే లకు ఈ కథ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమ మరీ ఇంత గుడ్డిదని తెలియదు !
March 13, 2023
0
Tags