అమెరికాలో వరుసగా ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డు పొందడానికి అర్హత లభించనుంది. ఈ మేరకు అమెరికా తన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ లో సవరణలు చేర్చి అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న ఇండియన్ టెక్కీలు అత్యధికంగా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న వారితో సహా 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఐటీరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డు !
September 29, 2022
0
