ట్రాఫిక్‌ ఎస్సైపై మందుబాబుల దాడి

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని బేగంపేటలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురిని పోలీసులు ఆపారు. అప్పటికే మందుకొట్టి ఉన్న ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాన్ని ఆపిన పోలీసులతో ఆ వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. మమ్మల్నే ఆపుతారా? అంటూ మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్‌ ఎస్సైపై దాడిచేశారు. ఈ నేపథ్యంలో మందుబాబులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించార

Post a Comment

0Comments

Post a Comment (0)