దర్బాంగలో మెడికల్ స్టూడెంట్స్ బీభత్సం

Telugu Lo Computer
0



మెడికల్ స్టూడెంట్స్ కు  మత్తుమందులు ఇవ్వలేదనే కోపంతో మెడికల్ షాపులపై దాడులు చేశారు ఏకంగా షాపులకు నిప్పులు పెట్టారు. ఈ ఘటనలో నాలుగు మెడికల్ షాపులు, రెండు కార్లు, బైక్ దగ్ధమైంది. 12 మందికి గాయాలయ్యాయి. స్పాట్ కు చేరుకున్న ఫైరింజన్లు మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే షాపులు పూర్తిగా కాలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్బాంగ పోలీసులు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న స్టూడెంట్స్ కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)