బెంగళూరులో శనివారం ఉదయం మల్లేశ్వపాళ్యంలోని ఒక జిమ్‌లో వినయ కుమారి (44) అనే మహిళ వ్యాయామం చేస్తూ కింద పడిపోయింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయ కుమారి ఐడీసీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జిమ్ చేస్తూనే కుప్పకూలి మృతి చెందిన మహిళ
March 27, 2022
0
Tags