ఒమిక్రాన్‌ కాదు డెల్టా వేరియంట్‌ !

Telugu Lo Computer
0


ఇటీవల బెంగళూరుకు వచ్చిన ఇద్దరు దక్షిణాఫ్రికా ప్రయాణికులకు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ రకం కరోనా వైరస్‌ సోకిందా ? అనే అనుమానంతో తీవ్ర కలకలం రేగింది. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపించారు కూడా. అయితే అందుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. వారికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంట్‌ కాదని సోకింది డెల్టా వేరియంట్‌ అని తేలింది. దాంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)