ఆనందయ్య మందు తీసుకున్నా!
June 07, 2021
0
ఆనందయ్య ఆయుర్వేద మందుని తాను వాడినట్లు, తాను ఆయుర్వేదాన్ని నమ్ముతున్నట్టు తెలిపారు. ఆయుర్వేదం ఎప్పుడూ తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి ఎప్పుడూ హాని చేయవని, ఆనందయ్య మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలుసుకున్న తరువాత అంతా మంచే జరుగుతుందని డోస్ తీసుకున్నానని, తనకు ఇప్పటి వరకు ఎలాంటి కరోనా రాలేదని జగపతి బాబు చెప్పారు.