"కె" ముందుకు హైకోర్టు అనుమతి

Telugu Lo Computer
0


ఆనందయ్య కె రకం మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య మందులో మూడు రకాలకు అనుమతి ఇచ్చిన హైకోర్టు నేడు మరో రకానికి పర్మిషణ్ ఇచ్చింది. అయితే ఐ డ్రాప్స్ పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రెండు వారాల్లో కంటిలో వేసే చుక్కల మందుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ  తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)