వచ్చే దశాబ్ద కాలంలో పర్యాటక రంగంలో 9.1 కోట్ల ఉద్యోగాలు : డబ్ల్యూటీటీసీ నివేదిక

Telugu Lo Computer
0


వచ్చే దశాబ్ద కాలంలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయని వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ) విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేస్తుంది. వేగంగా పెరుగుతున్న జనాభా, నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరించకపోతే 4.3 కోట్లకు పైగా శ్రామిక శక్తి కొరత ఏర్పడవచ్చునని హెచ్చరించింది. రోమ్‌లో జరిగిన 25వ డబ్ల్యూటీటీసీ గ్లోబల్ సమ్మిట్‌లో విడుదలైన ఈ నివేదిక, 2024లో మహమ్మారికి ముందు స్థాయిలను దాటి పర్యాటక రంగం అంతర్జాతీయంగా పెరిగిందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)