ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైల, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కేఎస్ జవహర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రధాన కార్యదర్శి (రాజకీయ విభాగం) ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ముగ్గురికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
September 03, 2025
0
Tags