అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లండన్ లోని ఓ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్యల్లో 80 శాతం వృద్ధ నేతల వల్లే జరుగుతున్నాయని అన్నారు. అధికారంలో వేలాడుతూ ప్రతి సమస్యలోనూ తల దూర్చుతున్నారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి చేసినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ నేతలు అధికారాన్ని పట్టుకుని వేలాడటం వల్లే ప్రపంచంలో అశాంతి పెరిగిపోయిందన్నారు. పిరమిడ్లను నిర్మించి వాటిపైనా తమ పేర్లను చెక్కించుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ట్రంప్ వయసు 77 ఏళ్లు కావడంతో ట్రంప్ ను ఉద్దేశించే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తోంది.
ప్రపంచంలో 80 శాతం సమస్యలు వృద్ధ నేతల వల్లే వస్తున్నాయి !
September 27, 2025
0
Tags