సిందూరం (2023), 'డ్రింకర్ సాయి' చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మ మహేశ్‌పై కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేశ్, కుటుంబ సభ్యులపై నటుడి భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
నటుడు ధర్మ మహేశ్‌పై కేసు నమోదు
August 18, 2025
0
Tags