వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి వెళ్లి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని ప్రజలను అధికారులు సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు వానలు
August 27, 2025
0
Tags