హీరోయిన్ సాయి ధన్సిక హీరో విశాల్ నిశ్చితార్థం

Telugu Lo Computer
0


హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గతంలో ప్రకటించాడు కూడా. కాగా నేడు చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్‌, సాయి ధన్సిక నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)