పిఠాపురానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన పవన్ కళ్యాణ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాఖి కానుకగా పిఠాపురానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు. ఒక్కో చీర వెయ్యి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుచరులు ఈ 1500 మంది వితంతు మహిళలకు చీరలను పంపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)