పేర్ని నానికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్‌ జారీ అయింది. 2019లో తెదేపా కార్యకర్త చందు శ్రీహర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టులో హాజరు కాకపోవడంతో ఆయనకు మచిలీపట్నం కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్‌ 19కి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)