పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని ఎమ్మెల్సీ కవిత ఆందోళన : అరెస్టు

Telugu Lo Computer
0


తెలంగాణాలో పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్‌ భవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్‌ భవన్‌ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)