లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాడిచర్లమోటు వద్ద ఈ మధ్యాహ్నం ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ, కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మహానంది దర్శించుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)