ఆంధ్రప్రదేశ్ లో ఆలయం మీద పడిన పిడుగు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మీద పిడుగు పడింది. ఆలయంలో రావి చెట్టును పక్కనే ఉన్న గుడి మీద పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈదురుగాలులు కూడా వీస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)