తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యురి మెంబర్స్ నేడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యూరీ 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చిత్రం- కల్కి 2898AD, ఉత్తమ రెండవ చిత్రం – పొట్టెల్, ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటి – నివేదా థామస్ (35), ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి), నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు, ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్, బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – యదు, వంశీ (కమిటీ కుర్రోళ్ళు), ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య (సరిపోదా శనివారం), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్, సిసిరోలియో (రజాకార్), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్), బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్(పుష్ప 2 – సూసీకి సాంగ్), బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్), బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్ (రాజు యాదవ్), బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాధ్ రెడ్డి(గామి), బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీ భాస్కర్), బెస్ట్ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్(గామి), బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ మాస్టర్ – దేవర – ఆయుధ పూజ సాంగ్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – అధినితిన్ జిహాని చౌదరి(కల్కి), బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్), బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను(రజాకార్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి) స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరో) – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), బెస్ట్ బుక్ ఆన్ సినిమా – మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)
గద్దర్ అవార్డుల ప్రకటన : ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, ఉత్తమ నటుడు అల్లు అర్జున్
May 29, 2025
0
Tags