ఈజిప్టులో సబ్ మెరీన్ మునిగి ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


జిప్టులోని రేవు నగరమైన హుర్ఘడలోని ఎర్ర సముద్రంలో పర్యటించడానికి వెళ్లిన పర్యాటకుల సబ్ మెరీన్ మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో సబ్ మెరీన్ లో దాదాపు 40 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)