అమెరికాలోని కొన్ని ప్రాంతాలను వినాశకరమైన టోర్నడోలు ఛిన్నాభిన్నం చేశాయి. తుపాను కారణంగా 26 మంది మృతి చెందారు. షెర్మాన్ కౌంటీలో ధూళి తుఫాను కారణంగా హైవే పైలప్‌లో ఎనిమిది మంది మరణించినట్లు కన్సాస్ హైవే పెట్రోలింగ్ నివేదిక ధృవీకరించింది. దాదాపు 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. మిస్సోరీలో అత్యధికంగా 12 మంది చనిపోయారు. టోర్నడో దెబ్బకి ఇల్లు కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నడోల బీభత్సం : వైరల్ వీడియో
March 16, 2025
0
Tags