భార్యతో గొడవ పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  మియాపూర్ పీఎస్ పరిధిలో భార్యతో గొడవ పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. . పోలీసులు తెలిపిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలకు చెందిన నరసింహారెడ్డి (28) సాఫ్ట్ వేర్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఆదివారం బాబుకు అన్నం తినిపించే విషయంలో నరసింహారెడ్డి, భార్య విష్ణుప్రియ మధ్య గొడవ జరిగింది. దీంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్ రాడ్ కు  ఉరివేసుకుని నరసింహారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)