ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గెలిచిన భారత జట్టుకు ప్రైజ్ మనీ 2.24 మిలియన్ డాలర్లు !

Telugu Lo Computer
0


ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గెలిచిన భారత జట్టు  2.24 మిలియన్ డాలర్లు (సుమారు 20 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీని అందుకుంది.  న్యూజిలాండ్ జట్టుకు 11 లక్షల 20 వేల డాలర్లు (9.72 కోట్ల రూపాయలు) దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు  $560,000 (రూ. 4.86 కోట్లు) వచ్చాయి. టోర్నమెంట్‌లో పాల్గొన్న ఎనిమిది జట్లకు $1,25,000 (రూ. 1.08 కోట్లు) లభించింది. 



Post a Comment

0Comments

Post a Comment (0)